2Point0 teaser release date
2Point0 is arguably the most awaited tentpole film of 2018. Starring Rajinikanth, Akshay Kumar and Amy Jackson in the lead roles, the film is a follow-up to the 2010 science fiction thriller Robot which has hitmaker Shankar at the helm. The shooting formalities have been wrapped up and the extensive post production activities are currently in full swing.
The film was initially supposed to hit the screens for Republic Day, but due to the delay in the CG work and production related problems, the makers have decided to release it in Summer.
Now, they are planning to give a treat for audience who have been waiting with patience to get a glimpse of this visual extravaganza. As per the latest reports, the film’s teaser will be unveiled in Malaysia on January 12th during Natacharitra Vizha 2018, a celebration of SIAA ( South Indian Artistes Association ) based in Tamil Nadu.
Rajinikanth and Shankar will grace this grand event.
మోడీది మోసమైతే.. మరి బాబుదేంటి గల్లా.?
http://www.tupaki.com/politicalnews/article/Netizens-Satires-on-Galla-Jayadev-Speech-in-Lok-Sabha/189056
గల్లా తన ప్రసంగంలో ఎంత సేపు మోడీ మాట తప్పారని విమర్శించారు. గల్లా ఆవేశంగా మాట్లాడిన వీడియోను షేర్ చేసిన నెటిజన్లు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేసిన విషయాలను ప్రస్తావించి ఎండగడుతున్నారు. రాష్ట్రంలో కూడా చంద్రబాబు మాట తప్పారని.. మరి చంద్రబాబు మనిషి కాదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేని ఫెస్టో రూపంలో ఎన్నో హామీలిచ్చిన బాబు.. ఓట్లు దండుకొని మోసం చేశాడని.. చంద్రబాబు మనిషి కాదా మరి అని గల్లా జయదేవ్ కు సెటైర్లు వేస్తున్నారు. గల్లా జయదేవ్ చెప్పిన మాటలు.. స్ట్రాటజీ ప్రకారం మోడీ మనిషి కాకపోతే .. హామీలిచ్చి నెరవేర్చని చంద్రబాబు కూడా మనిషి కాదని నెటిజన్లు తేల్చిచెబుతున్నారు. ఇలా టీడీపీ కౌంటర్లకు నెటిజన్లు ఎన్ కౌంటర్లు చేస్తున్నారు. ఈ వార్ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
మోడీది మోసమైతే.. మరి బాబుదేంటి గల్లా.?
గల్లా తన ప్రసంగంలో ఎంత సేపు మోడీ మాట తప్పారని విమర్శించారు. గల్లా ఆవేశంగా మాట్లాడిన వీడియోను షేర్ చేసిన నెటిజన్లు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేసిన విషయాలను ప్రస్తావించి ఎండగడుతున్నారు. రాష్ట్రంలో కూడా చంద్రబాబు మాట తప్పారని.. మరి చంద్రబాబు మనిషి కాదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేని ఫెస్టో రూపంలో ఎన్నో హామీలిచ్చిన బాబు.. ఓట్లు దండుకొని మోసం చేశాడని.. చంద్రబాబు మనిషి కాదా మరి అని గల్లా జయదేవ్ కు సెటైర్లు వేస్తున్నారు. గల్లా జయదేవ్ చెప్పిన మాటలు.. స్ట్రాటజీ ప్రకారం మోడీ మనిషి కాకపోతే .. హామీలిచ్చి నెరవేర్చని చంద్రబాబు కూడా మనిషి కాదని నెటిజన్లు తేల్చిచెబుతున్నారు. ఇలా టీడీపీ కౌంటర్లకు నెటిజన్లు ఎన్ కౌంటర్లు చేస్తున్నారు.
Mr Galla – Just see your statement published in Hindu in 2017 stating that Special Package is far better than Special Status. Don’t lie. People are very intelligent and it is end of road for TDP. TDP could win 2014 because of BJP and PK’s support only. Don’t pose.
LOL, Go to ChiBN and quote the same head line. He will hang himself with guilt. Telugu360 tesesi, TDP360 petko.