5 State Assembly Election Results : Live Blog

0

Telangana Election Results 2018 , 5 State election results

Live Updates :

Party Voting % Votes
TRS 47.0% 8678096
INC 28.7% 5297776
BJP 7.0% 1302741
IND 3.3% 602133
TDP 3.1% 573943
AIMIM 2.7% 505961

15:55 AM
ఎన్నిక‌ల ఫ‌లితాల్లో విజ‌యం సాధించిన కేసీఆర్ కు శుభాకాంక్ష‌లు తెలిపిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.
కౌర‌వుల్లాగ వంద‌మంది మీరు మీద ప‌డ్డా న్యాయం గెలిచింద‌న్నారు హ‌రీష్ రావు. పొద్దున లేచిన ద‌గ్గ‌ర్నుంచీ కేసీఆర్ ని ఆడిపోసుకున్న పెద్ద‌లంద‌రికీ ఇవాళ్ల తెలంగాణ ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పార‌న్నారు. ఇప్ప‌టికైనా కాంగ్రెస్ నాయ‌కులు బుద్ధి తెచ్చుకోవాల‌న్నారు. ప్ర‌తిప‌క్షం బాధ్య‌తాయుతంగా ఉండాల‌నీ, అధికార పార్టీ త‌ప్పు చేస్తే చెప్పే విధంగా ఉండాల‌నీ, లేకుంటే ఇదే ఫ‌లితం మ‌ళ్లీ వ‌స్తుంద‌న్నారు. కేసీఆర్ పై ప్ర‌తిప‌క్షాలు చేసిన కుట్ర‌ల‌ను ఓటుతో ప్ర‌జ‌లు తిప్పికొట్టార‌న్నారు. తెలంగాణ‌లో జాతీయ పార్టీల‌కు స్థానం లేద‌నీ, తెరాస ఒక్క‌టే శ్రీ‌రామ‌ర‌క్ష అని హ‌రీష్ రావు అన్నారు.

13:40 AM
All opponents on Harish Rao lost deposits for 6th consecutive time..
Harish Rao’s double hattrick
TRS leader Tummala Nageswara Rao lost

13:26 AM
Jana Reddy lost against Nomula Narsimhaiah
Humiliating defeat for former CLP leader

12:12 AM
Harish Rao leading with thumping majority of 106816 votes at the moment

12:02 AM
Surekha told to media that TRS won because of money power and distribution of Liquior. She also urged TRS not to take any sort of revenge on candidates like her and Revant Reddy after forming government
Konda Surekha lost from COngress.

11:33 AM
DK Aruna towards losing the seat..lagging by 13,000 votes
Konda Surekha made a mistake by changing the party – Surekha on the edge of losing

11:28 AM
గజ్వేల్ లో 10,000 ఆధిక్యంలో కేసీఆర్
Kukatpally: Madhavaram Krishna Rao leading with 9000 votes on TDP candidate Nandamuri Suhasini

11:05 AM
స్టేషన్ ఘన్ పూర్ లో తాటికొండ రాజయ్య ముందంజ
60,754 ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి
చాంద్రాయణ గుట్టలో 31 వేల మెజారిటీతో కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఒవైసీ

10:55 AM
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో వినయ్ భాస్కర్ ముందంజ.
వరంగల్ తూర్పులో నరేందర్ ముందజ. టీజేఎస్ అభ్యర్థి వెనకంజ.
పరకాలలో వెనకబడ్డ కొండా సురేఖ
పాలకుర్తిలో ముందంజలో ఉన్న ఎర్రబెట్టి దయాకర రావు.
జనగామలో పొన్నాలపై ముత్తిరెడ్డి యాదగిరి ఆధిక్యంలో ఉన్నారు.
స్టేషన్ ఘన్ పూర్ లో తాటికొండ రాజయ్య ముందంజ.

10:51 AM
Out of 119 seats current leading:,TRS -91, Congress -15, TDP-2, TJS-0, BJP-3, MIM-5, Others-2

10:49 AM
కొడంగల్ లో 6341 ఓట్ల ఆధిక్యంలో తెరాస
జగిత్యాలలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఓటమి
కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ వెనకంజ

10:43 AM
సిరిసిల్ల‌లో 20000 ఆధిక్యంలో కేటీఆర్‌
గ‌జ్వేల్ లో 12226 ఓట్ల ఆధిక్యంలో కేసీఆర్‌
ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన క‌విత‌. వంద కొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. ఆ దిశ‌గా ఉన్నామ‌న్నారు. కేసీఆర్ చేసిన క‌ష్టాన్ని ప్ర‌జ‌లు గుర్తించార‌న్నారు.
ఖైర‌తాబాద్ లో తెరాస అభ్య‌ర్థి దానం నాగేంద‌ర్ ముంద‌జ‌.

10:36 AM
3 వేల ఓట్ల ఆధిక్యంలో మాధ‌వ‌రం క్రిష్ణారావు
కొడంగ‌ల్ లో ఐదో రౌండ్లో 4000 ఓట్ల ఆధిక్యంలో తెరాస‌
మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో మొత్తం 14 స్థానాల్లో తెరాస ఆధిక్యం
వెన‌బ‌డ్డ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి

9:55 AM
సిద్ధిపేట‌లో హ‌రీష్ రావు 33 వేలకు పైగా మెజారిటీతో కొన‌సాగుతున్నారు.
9:55 AM
శేర్లింగంప‌ల్లిలో తెరాస అభ్య‌ర్థి గాంధీ 2300 ఆధిక్యం

ఎల్‌.బి.న‌గర్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థి సుధీర్ రెడ్డి ఆధిక్యం
9:54 AM

ప్రజా కూటమికి ఇంతవరకూ 24.4 శాతం ఓట్లు వ‌చ్చాయి.

9:52 AM
అంబర్ పేటలో 41 ఓట్ల ఆధిక్యంలో కిషన్ రెడ్డి
9:50 AM

మదిరలో భట్టి విర్కమార్క 531 ఆధిక్యం
9:48 AM

తెరాస భవన్ లో ఇప్పటికే మొదలైన సంబరాలు.

9:42 AM
సూర్యాపేట‌లో మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి వెన‌కంజ‌

9:41 AM
కామారెడ్డిలో కాంగ్రెస్ నేత ష‌బ్బీర్ అలీ వెనుకంజ‌.

9:40 AM
కొడంగ‌ల్ లో తెరాస 1173 తెరాస ఆధిక్యం.

9:35 AM

TDP not leading in any constituency in Telangana at the moment

9:31 AM

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 2000 ఓట్ల వెనకంజ

9:30 AM రెండోరౌండ్ పూర్తయ్యే సరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి 1121 ఓట్ల ఆధిక్యం.

9:28 AM No Congress leader present at Gandhi Bhavan

Kukatpally: TRS candidate Madhavaram Krishna Rao leading by 3000 seats on TDP candidate Nandamuri Suhasini

9: 25AM : 19,925 ఓట్ల మెజారిటీకి చేరుకున్న హరీష్ రావు

9: 24AM గజ్వేల్ లో 5400 మెజారిటీలో కేసీఆర్

9: 23AM కూకట్ పల్లిలో రెండో రౌండ్లో వెనకబడ్డ టీడీపీ అభ్యర్థి సుహాసిని

9: 22AM పొన్నాల, జానారెడ్డి, డీకే అరుణ, జీవన్ రెడ్డి, గీతా రెడ్డి… ఈ కాంగ్రెస్ ప్రముఖలంతా వెనకంజలో ఉన్నారు.

Top leaders in Congress – Bhatti Vikaramarka, Shabbir Ali, Revanth Reddy, Damodar Raja Narsimha and Ponnala lakshmaiah – all are lagging behind TRS candidates

9: 20AM

Chattisgarh out of 90 –

BJP 29-Congress 25-JCC+ 4

9: 18AM

కొడంగల్ లో రేవంత్ స్వల్ప వెనకంజ

9: 18AM
రెండో రౌండ్లో కూడా 600 ఓట్ల వెనకంజలో జానారెడ్డి.

9: 17AM
గోషామ‌హ‌ల్ లో భాజ‌పా అభ్య‌ర్థి రాజాసింగ్ ఆధిక్యం.

మదిరలో భట్టి విక్రమార్క వెనకంజ.

9: 17AM
Madhya Pradesh-Out of 230 seats: BJP 45 leading -Cong 37 leading-BSP 2 leading

9: 14AM
ఇప్పటివరకూ వెలువడుతున్న ఫలితాల్లో తెరాస 50 శాతం ఓట్లు, కాంగ్రెస్ కి 20 శాతం, టీడీపీకి 7 శాతంగా ఉన్నాయి.

9: 12AM

కొత్తగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఆధిక్యం
9: 12AM
ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ముందంజ

9: 11 AM

గజ్వేల్ లో వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలని కాంగ్రెస్ అభ్యర్థి పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ్ల 11 గం.లకి కోర్టులో విచారణకు రాబోతుంది.

9: 10 AM

ఇప్పటి వరకూ వెలువడుతున్న పోస్టల్ బేలెట్ ఫలితాలను చూస్తుంటే… ఉద్యోగ వర్గాల నుంచి తెరాసకు పెద్దగా వ్యతిరేకత ఎదురు కాలేదని చెప్పొచ్చు.

9: 09 AM
నాగర్ కర్నూల్ లో 2000 లీడ్ లో తెరాస, వెనకబడ్డ నాగం జనార్థన్ రెడ్డి.

జహీరాబాద్ లో గీతా రెడ్డి వెనకంజ.

9: 08 AM ఛత్తీస్ ఘఢ్ లో మారిన ట్రెండ్స్ … కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం

9: 07 AM

Postal ballot clearly favors TRS implying employees are pro TRS

9: 06 AM

కూకట్ పల్లిలో 1400 ఓట్ల ఆధిక్యంలో తెరాస.
9: 05 AM

ఖమ్మం నియోజకవర్గంలో తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి అజయ్ అధిక్యం

9: 04 AM
నిజామాబాద్ రూరల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి ఆధిక్యం

9: 03 AM

ఆలేరులో టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత ఆధిక్యం

9: 02 AM

మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డికి ఆధిక్యం

9: 01 AM

గద్వాల్ లో డీకే అరుణ వెనకంజ. తెరాస 1496 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

9: 00 AM

TRS leading in 30 seats, Congress leading in 5 seats

అసిఫాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ఆధిక్యం
ఇబ్రహీంపట్నంలో బీఎస్పీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి కి ఆధిక్యం

8: 59 AM
నాగార్జున సాగర్ లో జానా రెడ్డి వెనకంజ.
8: 59 AM
తొలి గంటలో అంటే తొమ్మిది గంటల కల్లా తేలిన ట్రెండ్స్ ప్రకారం టీఆర్ఎస్ సిద్ధిపేట, హుస్నాబాద్, భువనగిరి, తుంగతుర్తి, జుక్కల్, జగిత్యాలతో పాటు 11 చోట్ల టీఆర్ఎస్, మూడు చోట్ల కాంగ్రెస్, ఒక్క చోట బీజేపీ ఆధిక్యం

8: 58 AM
నల్గొండలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి.. సోదరులిద్దరూ ఆధిక్యంలో ఉన్నారు.

8: 58 AM

హుజూర్ నగర్ లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

8: 57 AM

TRS HarishRao leading by 13,500 votes after 2 rounds from siddhipet

8: 56 AM

తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ 48 ఓట్ల ఆధిక్యం.

8: 56 AM

కొడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో రేవంత్ రెడ్డి లీడ్ లో ఉన్నారు.

8: 54 AM

స‌త్తుప‌ల్లిలో టీడీపీ అభ్య‌ర్థి సండ్ర వెంక‌ట వీర‌య్య లీడ్ లో ఉన్నారు.

8: 53 AM

మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి ఆధిక్యం

8: 52 AM

పాతబస్తీలోని బహదూర్ పురాలో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి హనీఫ్ అలీ ఆధిక్యత

8: 50 AM

తొలి ట్రెండ్స్‌లో రాష్ట్రాల వారీగా ఆధిక్యతలు

చత్తీస్ ఘడ్‌లో స్పష్టమైన ఆధిక్యత చూపిస్తున్న బీజేపీ

రాజస్థాన్ తొలి ట్రెండ్స్‌లో కాంగ్రెస్ ఆధిక్యత

మధ్యప్రదేశ్‌లోనూ తొలి ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యత

8: 45 AM

సిద్ధిపేటలో హరీష్ రావుకు తొలి రౌండ్ లో 6వేలకుపైగా ఓట్ల ఆధిక్యం

8: 40 AM

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఆధిక్యం

8: 37 AM

ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధిక్యం

8: 32 AM
మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి వంద ఓట్ల ఆధిక్యం

8: 30 AM
జగిత్యాలలో తొలి ట్రెండ్ టీఆర్ఎస్ కు అనుకూలం. జగిత్యాలలో సంజయ్ కుమార్ కు పోస్టల్ ఓట్లలో ఆధిక్యం

తుంగతుర్తిలో… పోస్టల్ ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ఆధిక్యం

8: 22 AM

చత్తీస్‌ఘడ్‌లో తొలి ట్రెండ్, బస్తర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముందంజ

8: 04 AM

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరంలలో కౌంటింగ్ ప్రారంభం

ముందుగా సైనికుల సర్వీసు ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు

7: 40 AM

ఎన్నికల అధికారి రజత్ కుమార్..

8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం…

మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు…

12 గంటల తరువాత తొలి ఫలితం…

ఒకటిన్నర తరువాత చివరి ఫలితం…

ఒక్కో రౌండ్ కి 15 నిమిషాల సమయం…

ఒక్క గంటలో 4 రౌండ్లు లెక్కింపు…

లెక్కింపులో ప్రతి నియోజకవర్గానికి 56 మంది సిబ్బంది..

ప్రతీ టేబుల్ కి ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబజర్వార్.. ఈవిఎంలు తేవడానికి ఒక అసిస్టెంట్…..

ఒక్కో టేబుల్ కి నలుగురు చొప్పున పద్నాలుగు టేబుళ్లకు 56 మంది సిబ్బంది..

ప్రతి టేబుల్ దగ్గర అబ్యర్ది తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్…

ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు… ఒక రౌండ్ కి 14 ఈవిఎంల లెక్కింపు…

మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని నియోజకవర్గాల ఫలితాలు వెళ్లాడవుతాయి..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here