Naga Chaitanya with fans in New York

4

Naga Chaitanya with fans in New York

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

4 COMMENTS

  1. నాయుడు అయినా & రెడ్డి అయినా ప్రజాసేవకులుగా ఎన్నుకొన్నామే గాని, గత విధానాలలో లోపాలు వుంటే చక్క దిద్ది మెరుగైనది ఇవ్వాలి, లేదంటే చేతగాకపోతే కొత్తగా అమలు పరచడం నిలిపివెయ్యవచ్చు గాని, త్రిశంకు స్వర్గంలో పెట్టి మధ్యలో ఆపేసి వారి జీవితాల్లో మట్టిగొట్టకూడదు. అధికారం ఇచ్చింది అందుకు కాదు. మానవత్వం వుండే నాయకులు అలా చెయ్యరు. ఏదన్నా ఉన్మాదం ఆవహించి వికృతంగా ఇలాంటి ఆటలు ఆడే మనస్తత్వం వుంటే తప్ప.

    మనుషులుగా సమాజాన్ని అర్థం చేసుకొని, ఇలాంటి తప్పులు దిద్దుకోవాలి. గడువుకు ముందే గుడ్డలు ఊడదీసి జనం చేత కొట్టించుకొనే పాలన చెయ్యకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here