‘గ‌ని’ కోసం పాట పాడిన శంక‌ర్ కుమార్తె?

వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం `గ‌ని`. చిత్రీక‌ర‌ణ పూర్త‌యి త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇదో స్పోర్ట్స్ డ్రామా. వ‌రుణ్ ఇలాంటి క‌థ‌లో న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ సినిమాలో త‌మ‌న్నా ఓ ప్ర‌త్యేక గీతానికి స్టెప్పులు వేసింది. సునీల్ శెట్టి, ఉపేంద్ర లాంటి సీనియ‌ర్లు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ఇన్ని ప్ర‌త్యేక‌త‌ల మ‌ధ్య‌… మ‌రో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ చేరింది.

ఈ సినిమాలో `రోమియో జూలియ‌ట్‌` అనే ఓ పాట ఉంది. ఈనెల 8న ఈ పాట‌ని విడుద‌ల చేస్తున్నారు. ఈ పాట‌కో ప్ర‌త్యేక‌త ఉంది. దీన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కుమార్తె పాడారు. శంక‌ర్‌కు ఇద్ద‌రు కుమార్తెలు. ఇద్ద‌రూ డాక్ట‌ర్లే. వాళ్ల‌లో ఐశ్వ‌ర్య శంక‌ర్‌కి సినీ నేప‌థ్యం ఉంది. ఆమెనే ఈ పాట పాడారు. శంక‌ర్ కుటుంబంతో.. త‌మ‌న్‌కి మంచి అనుబంధం ఉంది. శంక‌ర్ ని న‌టుడిగా ప‌రిచ‌యం చేసింది శంక‌రే. ఇప్పుడు శంకర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు త‌మ‌న్‌. `గ‌ని`కి సంగీతం అందించింది కూడా త‌మ‌నే. ఆ అనుబంధంతోనే ఈ పాట‌ని పాడించాడ‌ట‌.  కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుదల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close