మ‌జ్ను – అటు నాగ్‌.. ఇటు అఖిల్‌

అఖిల్ ఫ్లాపుల్లో ఉన్నాడు. అఖిల్‌, లోరెండూ దారుణంగా నిరాశ రిచాయి. హిట్టు కొట్టపోతే.. ప్రభావం ఆఖిల్ కెరీర్పై డుతుంది. ఇలాంటి లో.. అఖిల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే.. రీ అతి జాగ్రత్తకు పోతున్నాడని టాలీవుడ్ టాక్‌. ‘మిస్టర్ జ్నువిషయంలో అఖిల్ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాడని, అఖిల్ ప్రమేయం లేకుండా ఏదీ డం లేదని ఇన్సైడ్ ర్గాలు చెబుతున్నాయి. లుక్స్ కు రావడం నుంచి, ట్రైలర్లో ఏమేం అంశాలు ఉండాలన్నంత కూ అన్నీ అఖిల్ నిర్ణయాలతోనే సాగుతున్నాయట‌. తొలి ప్రేమ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరిని అలా ఫ్రీగా దిలేస్తే.. ఇంకా బాగుంటుంది దా? అని న్నిహితులు చెబుతున్నాఅఖిల్ పంథా మార్చుకోలేదని చెబుతున్నారు. రోవైపు.. యుల సినిమా అంటే నాగ్ జోక్యం ప్పని రి. షెష్ ఎప్పుడో చూసేసిన నాగ్‌, ఫైనల్ ట్ యంలోనూ గ్గరే ఉన్నాడని, నాగ్ సూచల్ని వెంకీ తు. ప్పకుండా పాటించాడని చెబుతున్నారు. అటు నాగ్‌, ఇటు అఖిల్ లిసి.. మొత్తం సినిమాని గ్రిప్లోకి తీసేసుకున్నారన్నమాట‌. రితొలి సినిమాతోనే హిట్టిచ్చిన వెంకీ అట్లూరికి నిచేసే అవకాశం ఇచ్చారో లేదో అనిపిస్తోందిప్పుడు. ‘శైలజా రెడ్డి అల్లుడుసినిమాకి మారుతికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు నాగ్‌. దాంతో సినిమా బెడసికొట్టింది. ప్పు ఈసారి రక్కూడని నాగ్ ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాడేమో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close