సమంత సినిమాలో గూఢచారి!

సమంత సినిమాలో గూఢచారి నటిస్తున్నాడు. అయితే అతడిది అతిధి పాత్రే. గూఢచారి సీక్వెల్ పనులతో అడివి శేష్ బిజీ. సమంత, నందిని రెడ్డి అడగడంతో చిన్న పాత్రలో నటించడానికి సరే అన్నాడట. అతడిది చాలా కీలక పాత్ర అని తెలుస్తోంది. నాగార్జున, కార్తి హీరోలుగా నటించిన ఊపిరిలో కూడా అడవి శేష్ అతిధి పాత్ర చేశాడు. అందులో అనుష్కకు భర్తగా కనిపిస్తాడు. ఇప్పుడు సమంత సినిమా చేస్తున్నాడు. ఇందులో అతని పాత్ర ఎలా ఉంటుందో? నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఓ బేబీ’. కొరియన్ ఫిల్మ్ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ ఇది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. త్వరలో అడివి శేష్ పాత్ర చిత్రీకరణ పూర్తవుతుందట. సమంతకు అతడు స్నేహితుడు. గూఢచారి సినిమా ప్రెస్ మీట్ ఒకదానికి సమంత అతిథిగా వచ్చింది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close