టాలీవుడ్ హీరోయిన్ గా 4 జీ పిల్ల

ఎయిర్ టెల్ యాడ్ లో కనిపించే 4 జీ పిల్ల గుర్తుందా? ఎయిర్ టెల్ కంపెనీ మొబైల్ నెట్వర్క్ ఛాలెంజ్ యాడ్ లో 4జి గురించి పదే పదే ఊదరగొట్టి పొట్టి జుట్టుతో కనిపించిన ఆ అమ్మాయి పేరు సాషా చెట్రి. ఒక్క యాడ్ తో దేశం మొత్తం పాపులర్ అయిపోయింది. తన మోడలింగ్ కి కూడా మంచి పేరొచ్చింది. అలాగే ఏ షారుఖ్ ఖాన్ కో, అమీర్ ఖాన్ కో కోట్లు పోసి యాడ్ చేయించుకోకుండా, ఒక కొత్త అమ్మాయి తో యాడ్ చేసి స్టార్ల యాడ్స్ కంటే ఎక్కువ పాపులర్ అయ్యేలా చేసిన ఎయిర్ టెల్ మీద కూడా ప్రశంసల వర్షం కురిసింది.

ఇప్పుడా అమ్మాయి హీరోయిన్ గా వస్తోంది. అదీ టాలీవుడ్ తో తన జర్నీ ప్రారంభిస్తోంది. గతంలో వినాయకుడు ,విలేజ్ లో వినాయకుడు తో పాటు కేరింత అనే యూత్ ఫుల్ మూవీ తీసిన సాయి కిరణ్ అడవి దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఆడిషన్ కు వచ్చిన సాషా తన స్కిల్స్ తో దర్శకుడితో పాటు నిర్మాతను కూడా మెప్పించిందట. దీంతో ఆమెనే ఫైన‌ల్ చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది చిత్ర యూనిట్. తనకి ఈ సినిమా హెల్ప్ అవడమే కాదు, ఈ సినిమాకి తన ప్రెజెన్స్ హెల్ప్ అవుతుందని భావిస్తోంది చిత్ర యూనిట్ .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close