ఆలి అసలు తగ్గేలా లేడు..!

కమెడియన్ ఆలి ఈ మధ్యనే టీవీ పోగ్రామ్స్ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కి యాంకరింగ్ చేస్తున్నాడు. స్టేజ్ మీద ఆలి వేసే బూతు జోకులకు అందరు కాస్త ఇబ్బంది పడుతున్నారన్న సంగతి తెలిసిందే.. ఈ విషయం మీద మొన్నామధ్య గొడవ కూడా జరిగింది. అయితే అదంతా సర్ధుమనిగింది లేండి. అయినా సరే ఆలి మాత్రం స్టేజ్ మీద రెచ్చిపోవడం ఏమాత్రం ఆపట్లేదు. నిన్న జరిగిన సైజ్ జీరో ఆడియో వేడుకలో అనుష్క తొడ మీద హాట్ కామెంట్స్ చేశాడు ఆలి.

ప్రోగ్రాం మరో యాంకర్ సుమ సైజ్ జీరోలో మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ నడుము గురించి మాట్లాడుతుంటే.. ఆలి మైక్ అందుకుని సోనాల్ నడుము కాదు అనుష్క తొడల గురించి మాట్లాడాడు. బిల్లా టైం నుండి తాను అనుష్క తొడలకు అభిమానినని మరోసారి దుమారం లేపాడు. ఆలి చేసిన ఈ కామెంట్స్ కి ఫంక్షన్ కి వచ్చిన అతిధులతో పాటు అనుష్క కూడా అవాక్కయ్యింది.

స్టేజ్ ఎక్కితే ఆలిని ఆపడం ఎవరి వల్లా కాదనే చెప్పొచ్చు.. ఎన్ని గొడవలవుతున్నా ఆలి తన పంథా మార్చుకోకపోవడంపై టివీల ముందు కూర్చున్న ఆడియెన్స్ ఆలిపై గరం గరంగా ఉన్నారు. అప్పట్లో సమంత వీపు మీద ఆలి చేసిన హాట్ కామెంట్స్ కు జరిగిన రచ్చ అంటా ఇంతా కాదు.. ఆలినే స్వయంగా సమంత తన సిస్టర్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. మరి ఆలి తన పధ్ధతి ఎప్పుడు మార్చుకుంటాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close