డెంగ్యూ నుంచి త‌ప్పించుకున్న బ‌న్నీ – ర‌ష్మిక‌

ద‌ర్శ‌కుడు సుకుమార్ డెంగ్యూ బారీన ప‌డ‌డంతో – పుష్ష షూటింగ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. నిజానికి సుకుమార్ ఒక్క‌డికే కాదు. ఆ టీమ్ లోని దాదాపు ఇర‌వై మందికి వైర‌ల్ ఫీవ‌ర్ వ‌చ్చింది. ఇటీవ‌ల‌… హైద‌రాబాద్ లోని డాగ్ హౌస్ లో… `పుష్ష‌` షూటింగ్ జ‌రిగింది. ఆ సంద‌ర్భంగానే… చిత్ర‌బృందానికి డెంగ్యూ సోకింద‌ని స‌మాచారం. ఆ రోజు సెట్లో ఉన్న వాళ్లంతా దాదాపుగా డెంగ్యూకి గురైన‌వాళ్లే. ఆ సెట్లో బ‌న్నీ, ర‌ష్మిక‌లు కూడా ఉన్నారు. వాళ్లిద్ద‌రు మాత్రం డెంగ్యూ నుంచి త‌ప్పించుకున్నారు. సుకుమార్ మిన‌హా మిగిలిన వాళ్లంతా కోలుకున్నారు. సుకుమార్ కి జ్వ‌రం వ‌స్తూ, పోతుండ‌డంతో… షూటింగ్ ఇంకా మొద‌లు కాలేదు.

* సుకుమార్ కి ఇత‌ర సమ‌స్య‌లున్నాయా?

సుకుమార్ కి ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లున్న‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఆయ‌న‌కు న‌డుం నొప్పి ఎక్కువ‌గా ఉంద‌ని, కూర్చీలో కూడాకూర్చోలేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. అందుకే.. పుష్ష షూటింగ్ కి అవాంత‌రం ఏర్ప‌డింది. సుకుమార్ కి హోమియోప‌తి ట్రీట్మెంట్ పై గురి ఎక్కువ‌. హోమియో ప‌తిలో రిజ‌ల్ట్ రావాలంటే ఓపిక అవ‌స‌రం. అందుకే.. సుకుమార్ కోలుకోవ‌డానికి టైమ్ ప‌డుతోంద‌ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close