ప్రభాస్ అంటే పడి చస్తున్న బ్రిటీష్ బ్యూటీ..!

బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల హృదయాలనే కాదు హీరోయిన్స్ మనసులను దోచేశాడు.. అమరేంద్ర బాహుబలిగా తన నటన కౌశల్యంతో వారెవా అనిపించిన ప్రభాస్ కు ఆ సినిమాతో హీరోయిన్స్ అందరు ఫ్యాన్స్ అయ్యిపోయారు. ఇక వారిలో కొందరు ప్రభాస్ మీద తమకున్న ఇష్టం ను మనసులో దాచుకుంటే కొందరు మాత్రం బయటపెట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ క్రమంలోనే బ్రిటీష్ బ్యూటీ ఎమీ జాక్సన్ ప్రభాస్ నామం జపం చేస్తుంది.

ప్రభాస్ తో నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ హాట్ స్టేట్మెంట్స్ ఇస్తున్న ఎమీ జాక్సన్ అతని పక్కన ఎలాంటి రోల్ అయినా చేస్తా అంటుంది. మద్రాసి పట్టణం సినిమాతో కోలీవుడ్ కు పరిచయమైన ఎమీ జాక్సన్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించింది ఇక సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటేందుకు రెండు మూడు సినిమాల్లో నటించి బీ టౌన్ ప్రేక్షకులను అలరించింది ఈ చిన్నది.

తెలుగులో ఎవడు సినిమాలో రాం చరణ్ తో కలిసి నటించిన ఎమీ అవకాశం వస్తే ప్రభాస్ తో నటించేందుకు రెడీ అంటుంది. అందాల ముద్దుగుమ్మ ఎమీ జాక్సన్ తనంతట తాను ప్రభాస్ తో నటిస్తా అంటే ఏ హీరో మాత్రం వద్దంటాడు చెప్పండి. బాహుబలి పార్ట్ 2 తర్వాత ప్రభాస్ దర్శక నిర్మాతలెవరైనా హీరోయిన్ గా మాత్రం ఎమీ జాక్సన్ ఫిక్స్ అనేస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ అభిమానులు. ప్రభాస్ అంటే పడి చస్తున్న ఈ భామకు ప్రభాస్ త్వరలోనే అవకాశం ఇవ్వాలని ఆశిద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ... తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌... ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ...

ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా...

బీఆర్ఎస్ లో టెన్షన్ .. బినామీ ఆస్తుల అమ్మకానికి నిర్ణయం..?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు బయటపడుతుందని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొందా..? భూకబ్జాలకు పాల్పడిన నేతలు ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అంటే అవుననే...

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close