వైకాపాలో చేరిన ఆనం విజయకుమార్ రెడ్డి

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి ఇద్దరూ తెదేపాలో చేరితే వారి మరో సోదరుడు ఆనం విజయకుమార్ రెడ్డి వైకాపాలో చేరారు. ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కార్యాలయంలో వైకాపాలో చేరారు. ఆనం సోదరులు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవారు కానీ వారిలో విజయకుమార్ రెడ్డి మాత్రం తన సోదరులిరువురికీ దూరంగా ఉండేవారు. ఇప్పుడు ఆయన వైకాపాలో చేరడంతో వారితో రాజకీయంగా కూడా దూరం అయినట్లు అయ్యింది. విజయకుమార్ రెడ్డి 2014 ఎన్నికలలో నెల్లూరు గ్రామీణ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ... తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌... ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ...

ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా...

బీఆర్ఎస్ లో టెన్షన్ .. బినామీ ఆస్తుల అమ్మకానికి నిర్ణయం..?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు బయటపడుతుందని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొందా..? భూకబ్జాలకు పాల్పడిన నేతలు ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అంటే అవుననే...

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close