అనిరుధ్ – మళ్లీ అదే స్టయిల్

అజ్ఞాతవాసి లో ‘గాలివాలుగా ఓ గులాబి బాలా’ అంటూ సాంగ్ చేసినపుడు తెలుగు ఆడియన్స్ అనిరుధ్ టాలెంట్ కు ఫిదా అయ్యారు. కానీ అజ్ఞాతవాసి తరువాత ఎన్టీఆర్ అంత సుముఖత వ్యక్తం చేయకపోవడంతో అరవింద సమేత సినిమా చేయలేదు. కానీ మళ్లీ నాని జెర్సీ సినిమా టేకప్ చేసాడు.

ఈ సినిమా ఫస్ట్ అడియో సాంగ్ బయటకు వదిలారు. ‘అదేంటో గానీ ఉన్నపాటుగా’ అంటూ’ సాగిన పాట అది. అయితే పాట ఇనుస్ట్రుమెంటేషన్ స్మూత్ గా వుంది. టేకాఫ్ డిఫరెంట్ గా అనిపించింది కానీ, పాట ముందుకు సాగిన కొద్దీ రోటీన్ అన్నట్లు అయిపోయింది. మళ్లీ అజ్ఞాతవాసి ట్యూన్ లే కాస్త డిఫరెంట్ గా పాలిష్ చేసి, అందించినట్లు కనిపిస్తోంది.

అయితే కెకె సాహిత్యం మాత్రం మాంచి పొయిటిక్ గా వుండి పాటకు అందం తీసుకువచ్చింది. సాహిత్యంలో మాంచి మెరుపులు వినిపించాయి. సినిమా పాటల్లో ఇలాంటివి అరుదుగా వస్తుంటాయి. ఆ విధంగా మాత్రం పాటకు మంచి మార్కులు పడతాయి. కానీ అనిరుధ్ ఇచ్చిన ట్యూన్ వింటే మాత్రం, మనవాడు తెలుగుకు అంత సూట్ అవ్వడేమో అన్న అనుమానం తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close