పీక‌ల్లోతు ప్రేమ‌లో అంజ‌లి?

ఇది వ‌ర‌కు బాలీవుడ్ క‌థానాయిక‌ల‌కే రూమ‌ర్ల బెడ‌ద ఉండేది. దానికి త‌గ్గ‌ట్టుగానే వాళ్లూ ప్రేమాయాణాలు జోరుగా న‌డిపేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ టాలీవుడ్‌కీ పాకింది. ప్ర‌తీ క‌థానాయిక వెనుక‌… ఏదో ఓ ల‌వ్ గాసిప్ తిరుగుతోంది. స‌మంత‌, రెజీనా, రాశీఖ‌న్నా… వీళ్లంతా ల‌వ్ మేట‌ర్‌లో చిక్కుకొన్న వాళ్లే. ఇప్పుడు అంజ‌లి వంతు వ‌చ్చింది. ఓ త‌మిళ హీరోతో అంజ‌లి చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంద‌ని త‌మిళ చిత్ర వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకొంటున్నాయి. ఆ హీరో ఎవ‌రో కాదు. జై. అంజ‌లితో జై ఓ సినిమా చేశాడు. ఇప్పుడు ఇద్ద‌రు క‌ల‌సి మ‌రోసారి జ‌త క‌ట్ట‌బోతున్నారు.

జై క‌థానాయ‌కుడిగా ఓ త‌మిళ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇందులో క‌థానాయిక‌గా ఎవ‌రిని తీసుకొందాం.. అని చిత్ర‌బృందం ఆలోచిస్తున్న‌ప్పుడు జై.. అంజ‌లి పేరు ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. దాంతో చిత్ర‌బృందం అవాక్క‌య్యింది. అంజ‌లి వ‌ద్దు… అని చెప్పినా – అంజ‌లిని తీసుకోవాల్సిందే అని జై ప‌ట్టుప‌ట్ట‌డంతో అంజ‌లి – జైల వ్య‌వ‌హారం బ‌య‌ట‌కుపొక్కింది. వీరిద్ద‌రూ బాగా క్లోజ్‌గా మూవ్ అవుతున్న‌ట్టు.. ఈమ‌ధ్య అంజ‌లి జైకి ఓ పార్టీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీని వెనుక ఉన్న మిస్ట‌రీ ఏంటో మ‌రి?!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close