విలక్షణ దర్శకుడితో అంజలి సినిమా

టాలీవుడ్లో విలక్షణ దర్శకులలో నీలకంఠ ఒకరు. కమర్షియల్ ఫార్ములాలోనే సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో కథా బలమున్న సినిమాలు చేస్తూ తన కంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ని ఏర్పడేలా చేసుకున్నాడు ఈ డైరక్టర్. సూపర్ స్టార్ తనయ తీసిన ‘షో’ సినిమాతో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న ఈ దర్శకుడు మిస్సమ్మతో పరిశ్రమలో ప్రాముఖ్యత ఏర్పరచుకున్నాడు. లాస్ట్ ఇయర్ మాయ సినిమా చేసినా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు.

ప్రస్తుతం నీలకంఠ అంజలి లీడ్ రోల్లో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలి ఆ సినిమా తర్వాత కాస్త వెనుకపడ్డా ప్రస్తుతం వరుసెంట లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. శంకరాభరణం, చిత్రాంగద సినిమాలు చేస్తున్న అంజలి నీలకంఠ చెప్పిన కథకు ఓకే చెప్పాలా వద్దా అనే ఆలోచనలో ఉందట.

ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు పట్టం కడుతున్న ఈ సందర్భంలో అంజలి కూడా చాన్స్ ఉన్నంత వరకు ఇలాంటి సినిమాలే చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను చేసేందుకు సిద్ధమయ్యారు. మరి నీలకంఠ సినిమాను అంజలి ఓకే చేస్తుందా లేదా అన్నది కొద్దిరోజుల్లో తెలియనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close