అఫీషియ‌ల్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. తేజ సినిమా పూర్తి కాకుండానే, మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించాడు. త‌మిళ రీమేక్ ‘రాక్ష‌స‌న్‌’ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని ఎంపిక చేశారు. అధికారికంగానూ ఆమె పేరు ప్ర‌క‌టించేశారు. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. బెల్లంకొండ పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే వారంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ సెట్లోకి అడుగుపెట్ట‌నుంది. ‘వీర‌’ సినిమా త‌ర‌వాత ర‌మేష్ వ‌ర్మ చేస్తున్న సినిమా ఇది. త‌ను సొంతంగా ఓ క‌థ రెడీ చేసుకుని బెల్లంకొండ‌ని ఒప్పించాడు. కాక‌పోతే… ఆ క‌థ‌ని ప‌క్క‌న పెట్టి ‘రాక్ష‌స‌న్‌’ రీమేక్‌ని మొద‌లెట్టారు. ఈ సినిమాకి స‌రిప‌డ తెలుగు టైటిల్ కోసం చిత్ర‌బృందం అన్వేష‌ణ సాగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close