మ‌రో ‘బిచ్చ‌గాడు’ వ‌స్తున్నాడు!

డ‌బ్బింగ్ సినిమాల్లో చివ‌రి సంచ‌ల‌నం.. ‘బిచ్చగాడు’. రూ.50 లక్ష‌లు పెట్టి ఈ సినిమా కొంటే.. తెలుగు రాష్ట్రాల‌లో రూ.10 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు సాధించింది. ఈ స్థాయిలో నిర్మాత‌కు లాభాలు తెచ్చి పెట్టిన డ‌బ్బింగ్ సినిమా, ఈమ‌ధ్య కాలంలో మ‌రోటి లేదు. విజ‌య్ ఆంటోనీని తెలుగులో క్రేజ్ సంపాదించిన సినిమా అది. దుర‌దృష్టం ఏమిటంటే… ఆ త‌ర‌వాత‌.. అలాంటి హిట్టు విజ‌య్ ఆంటోనీ ఖాతాలోనూ లేదు. ఇప్పుడు మ‌రో బిచ్చ‌గాడిని ప‌రిచ‌యం చేస్తున్నాడు విజ‌య్ ఆంటోనీ.

బిచ్చ‌గాడు క‌థ‌కు సీక్వెల్ రాబోతోందిప్పుడు. బిచ్చ‌గాడు క‌థ ఎక్క‌డైతే ఆగిందో, అక్క‌డి నుంచి ఈ క‌థ మొద‌లు కానుంది. అమ్మ సెంటిమెంట్ ప్ర‌ధానంగా ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని టాక్‌. ఈనెల 24న విజ‌య్ ఆంటోనీ పుట్టిన రోజు. ఆ రోజున‌ బిచ్చ‌గాడు 2 సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయి. మ‌రి బిచ్చ‌గాడు విజ‌య్‌కి మ‌రో విజ‌యాన్ని అందిస్తుందా? లేదంటే అన్ని సీక్వెల్స్ లానే ప‌ల్టీలు కొడుతుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close