సర్దార్ అయినా బ్రహ్మిని కాపాడుతాడా..!

స్టార్ కమెడియన్ గా బ్రహ్మానందం ప్రస్థానం అందరికి తెలిసిందే.. బ్రహ్మి నవ్వులతో బ్లాక్ బస్టర్ ఆడిన బొమ్మలు ఎన్నో ఉన్నాయ్.. స్టార్ హీరోల సినిమాలే కాదు బ్రహ్మి కుర్ర హీరోల సినిమాల్లో కూడా తన హవా కొనసాగించాడు. ఇక బ్రహ్మానందం సపోర్ట్ తో స్టార్ గా ఎదిగిన హీరోలు ఉన్నారు. అయితే అనుకోకుండా బ్రహ్మానందంకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. కొద్దికాలంగా చేస్తున్న సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సందడి చేయట్లేదు. బ్రహ్మి చేస్తున్న పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ప్రేక్షకాదరణ పొందట్లేదు.

రేసుగుర్రంలో నవ్వులు పండించిన బ్రహ్మానందం లౌఖ్యం సినిమాలో కూడా పర్వాలేదనిపించుకున్నాడు. ఇక ఆ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు కాని బ్రహ్మి పని అయిపోయింది అన్నంతలా ఫలితాలు రుచి చూశాడు. అయితే ఇక ఈ బ్యాడ్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్రేక్ చేస్తానంటున్నాడట బ్రహ్మానందం.. సర్దార్ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్న బ్రహ్మానందం తన కెరియర్ కు బూస్టప్ ఇచ్చేలా సినిమాలో రోల్ ప్లాన్ చేశారట. సినిమా హిట్ అయితే బ్రహ్మి మళ్లీ తన ఫాంలోకి వచ్చేసినట్టే. మరి సర్దార్ సినిమా ఫలితం అటు పవర్ స్టార్ కే కాదు బ్రహ్మానందంకు కీలకమైనదన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close