రెండు రోజుల్లో ముగించేస్తున్నారా..!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం పూణెలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే మరో రెండు రోజుల్లో అక్కడ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని చిత్రయూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నదట. పూణె షేడ్యూల్ తర్వాత కేవలం ఓ సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంటుందట. అది రామోజి ఫిల్మ్ సిటీలోనే కానిచ్చేస్తారని సమాచారం. ఇక అనుకున్నట్టుగానే సినిమాకు త్వరలోనే గుమ్మడికాయ కొట్టేసి మే 1న తిరుపతిలో గ్రాండ్ గా బ్రహ్మోత్సవం ఆడియోని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

శ్రీమంతుడు తర్వాత మహేష్ చేస్తున్న సినిమాగా బ్రహ్మోత్సవం భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ తో సినిమా అభిమానుల్లో ఉత్సాహాన్ని తెస్తుంది. ఓ పక్క సమ్మర్ వేడికి క్రేజీ సినిమాల సందడి కూడా ఎక్కువైంది. సర్దార్ గా పవన్ కళ్యాణ్ థియేటర్స్ లో సందడి చేస్తుంటే.. సరినోడుగా అల్లు అర్జున్ మరో రెండు రోజుల్లో రాబోతున్నాడు. ఇక సూర్య ’24’ కూడా మే 6న వస్తుంది. సమ్మర్ సెన్షేషనల్ సినిమా గా ఏ మూవీ నిలుస్తుందో తెలియాలంటే అన్ని సినిమాల ఫలితాలు చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close