తెలంగాణలోని అన్ని సింగిల్‌ థియేటర్స్‌లో ఉ|| 8.10 గం||లకు

అభిమానుల కోసం ‘బ్రహ్మోత్సవం’ స్పెషల్‌ షో

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా, ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ‘బ్రహ్మోత్సవం’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే ట్రైలర్‌కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆడియో సూపర్‌హిట్‌ కావడంతో ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ మరింత పెరిగాయి. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? ఎప్పుడు చూడాలా? అన్నంత క్యూరియాసిటీ ఆడియన్స్‌లో, అభిమానుల్లో పెరిగిపోయింది. మే 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రేక్షకులకు, అభిమానులకు ఓ శుభవార్త.

మే 20 ఉదయం 8.10 గంటలకు హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అన్ని సింగిల్‌ స్క్రీన్స్‌లో అభిమానుల కోసం, ప్రేక్షకుల కోసం ‘బ్రహ్మోత్సవం’ స్పెషల్‌ షోను ప్రదర్శించబోతున్నారు. అభిమానులంతా ఈ స్పెషల్‌ షోను ఎంజాయ్‌ చెయ్యబోతున్నారని నిర్మాత పి.వి.పి, నైజాం డిస్ట్రిబ్యూటర్‌ అభిషేక్‌ తెలిపారు. .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close