నగ్నంగా దర్శనమిచ్చిన టెన్నిస్ స్టార్ కెరోలిన్

హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ రంగంలో మాజీ నంబర్ 1 అయిన కెరోలిన్ వాజ్నియాకి సంచలనం సృష్టించింది. స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ అనే స్విమ్ సూట్ మేగజైన్‌కోసం కేవలం బాడీ పెయింట్‌తో ఫోటో షూట్ చేసింది. ఆ బాడీ పెయింట్ ఎంత సహజంగా ఉందంటే ఆమె నగ్నంగా ఉన్నట్లు నిశితంగా చూస్తేగానీ ఎవరూ కనిపెట్టలేరు. రొండా రూసీ, లిండ్సే వోన్‌తో కలిసి ఈ ఫోటో షూట్‌లో పాల్గొంది. కెరీబియన్ దీవులలో చేసిన ఈ ఫోటో షూట్‌కు 15 గంటల సమయం పట్టిందట. ఈ ఫోటో షూట్‌ను బాగా ఎంజాయ్ చేశానని, తన బాడీ పెయింట్ తనకు బాగా నచ్చిందని, ఇది నమ్మశక్యం కాని అనుభవమని కెరోలిన్ పేర్కొంది. కెరోలిన్ స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ మేగజైన్‌ గత ఏడాది రిలీజ్ చేసిన స్విమ్ సూట్ ఎడిషన్‌కు కూడా ఫోటో షూట్ చేసింది. డెన్మార్క్‌కు చెందిన ఈమె గతంలో 67 వారాలపాటు డబ్ల్యూటీఏ వరల్డ్ నంబర్ 1గా కొనసాగింది. ఒక స్కాండినేవియన్ దేశానికి చెందిన మహిళ ఈ ర్యాంక్‌కు చేరుకోవటం అదే ప్రథమం. https://twitter.com/CaroWozniacki/status/699305440342056961

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close