చంద్రబాబుకి గౌరవ డాక్టరేట్ ప్రకటించిన షికాగో విశ్వవిద్యాలయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఊహించని ఒక అరుదయిన గౌరవం `దక్కింది. అమెరికా ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని షికాగో విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా డాక్టరేట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దానిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ తనకు విశ్వవిద్యాలయాలు ఇచ్చే డాక్టరేట్ ల కంటే ప్రజల హృదయాలలో చిరస్థాయిగా స్థానం సంపాదించుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నానని అన్నారు. ఇంతకు ముందు కూడా దేశ విదేశాలలోని అనేక విశ్వవిద్యాలయాలు తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చేందుకు సిద్దపడినా తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. కానీ షికాగో విశ్వవిద్యాలయం అందిస్తున్న ఈ డాక్టరేట్ చాలా ప్రతిష్టాత్మకమయినది కనుకనే అంగీకరిస్తున్నానని తెలిపారు. దానిని స్వీకరించడం వలన అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులతో సంబంధాలు మరింత బలపడతాయనే కారణం చేత కూడా ఈ డాక్టరేట్ స్వీకరించడానికి అంగీకరించానని చంద్రబాబు నాయుడు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close