13 పాత్రల్లో అలరించనున్న ధన్ రాజ్

కమెడియన్ గా తన ప్రస్థానన్ని కొనసాగిస్తున్నా అంత పేరు తెచ్చుకోక పోవడంతో నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న ధన్ రాజ్ ఇప్పుడు తనే లీడ్ రోల్లో చేస్తూ ఓ సినిమా వస్తుంది. పులిరాజు గా వస్తున్న ధన్ రాజ్ ఈసారి ఈ సినిమాలో 13 డిఫరెంట్ గెటప్లో అలరించనున్నాడట. విలక్షణ నటుడు లోకనాయకుడు కమల్ హాసన్ అంతటి వాడికే 10 పాత్రలతో సరిపెట్టుకుంటే ధన్ రాజ్ ఏకంగా 13 పాత్రలంటే గొప్ప విషయమే.

అయితే ధనరాజ్ చేసే స్పూఫులు కాబట్టి అంతగా కంగారు పడాల్సిన పనిలేదు. సినిమాల్లో చిన్న చిన్న క్యారక్టర్స్ వేస్తూ వస్తున్న ధన్ రాజ్ ఈమధ్య కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. రీసెంట్ గా ధనలక్ష్మి తలుపు తడితే సినిమా తీసి నిజంగానే ధనలక్ష్మి తలుపు తడుతుందేమో అని తెగ ప్రయత్నిచినా లాభం లేకుండా పోయింది. అందుకే ఈసారి మళ్లీ పులిరాజుగా మరో ప్రయత్నం చేస్తున్నాడు. జబర్దస్త్ గేం షోతో సూపర్ పాపులర్ అయిన ధన్ రాజ్ ప్రయోగాలు చేస్తూ తన కంటూ ఒక సెపరేట్ ఇమేజ్ రావాలని తెగ ఊపు చేస్తున్నాడు.

కరెక్ట్ గా ఒంటి మీద కేజీ ఖండ కూడా ఉండదు, కీచురు గొంతు వేసుకుని చేసే ధన్ రాజ్ ఏం సంచలనం సృష్టిస్తాడు అనుకుంటే పొరపాటే. ఏదైనా మంచి క్యారక్టర్ పడిమనోడు ఇరగదీశాడనుకోండి అసలే సినిమా కొంచం బాగున్నా సోషల్ మీడియా ఫ్రీ ప్రమోషన్ ఇచ్చి అదిరిపోయెలా చేస్తారు నెటిజెన్లు మరి అలానే మనోడికి మంచి రోజులు రావాలాని ఆశిద్దం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close