ధ‌న్‌రాజ్‌కు ర‌మ‌ణారెడ్డి పుర‌స్కారం

తెలుగు సినిమాల్లో హాస్య‌న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించి, నిర్మాత‌గా, ఇటీవ‌ల హీరోగా న‌టిస్తున్న యువ న‌టుడు ధ‌న్‌రాజ్‌. తెలుగు సినిమా హాస్యాన్ని గుర్తుచేసుకోగానే త‌ప్ప‌క గుర్తొచ్చే నిన్నటిత‌రం లెజండ‌రీ హాస్య‌న‌టుడు ర‌మ‌ణారెడ్డి. రూపురేఖ‌ల్లో ర‌మ‌ణారెడ్డి, ధ‌న్‌రాజ్‌.. ఇద్ద‌రూ ఒకే ర‌కంగా అనిపిస్తుంటారు. బ‌క్క‌ప‌ల‌చ‌గా, పొడుగ్గా ఉంటారు. కాగా తాజాగా ధ‌న్‌రాజ్‌ను ర‌మ‌ణారెడ్డి పుర‌స్కారం వ‌రించడం ప్ర‌శంస‌నీయం. వంశీ – రేలంగి ఆర్ట్ అకాడెమీ స‌హ‌కారంతో క‌ళానిల‌యం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఈ పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేసింది. హాస్యోత్స‌వం పేరిట క‌ళానిల‌యం నిర్వ‌హించిన ప‌ద్మ‌శ్రీ రేలంగి, ర‌మ‌ణారెడ్డి, ప‌ద్మ‌నాభం జ‌యంతి మ‌హోత్స‌వంలో ధ‌న్‌రాజ్‌కు ర‌మ‌ణారెడ్డి ఎక్సెలెన్సీ పుర‌స్కారాన్ని అంద‌జేసింది. ఇదే కార్య‌క్ర‌మంలో వేణుకు రేలంగి ఎక్స‌లెన్సీ పుర‌స్కారాన్ని, శంక‌ర్‌కు పద్మ‌నాభం ఎక్సెలెన్సీ పుర‌స్కారాన్ని అంద‌జేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close