నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో..నా బ్లడ్ కే హిస్టరీ ఉంది

యవరత్న నదమూరి బాలకృష్ణ సింహంలా గర్జించడం మొదలెడితే రికార్డుల మోత మోగించాల్సి వస్తుంది. ప్రస్తుతం డిక్టేటర్ సినిమాతో వస్తున్న బాలయ్య బాబు ఆ సినిమా టీజర్ ని ఈరోజు రిలీజ్ చేశాడు. ఎప్పటిలానే పవర్ ఫుల్ డైలాగులతో టీజర్ ని వదిలిన బాలాయ్యను చూస్తుంటే డిక్టేటర్ తో సూపర్ హిట్ కొట్టేట్టే ఉన్నాడు. నందమూరి అభిమానులకు దసరా కానుకగా ఈరోజు డిక్టేటర్ టీజర్ ని రిలీజ్ చేశారు దర్శక నిర్మాతలు.

అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న డిక్టేటర్లో అక్ష కూడా ఓ ఇంపార్టేంట్ రోల్ చేస్తుంది. అయితే బాలయ్య డైలాగ్ పవర్ ఏంటో మనకందరికి తెలుసు అనుకున్నట్టుగానే బాలయ్య డిక్టేటర్ లో కూడా డైలాగ్స్ తో అదరగొట్టేలా ఉన్నాడు. దానికి సాంపిల్ గానే ‘నీ హిస్టెరీలో బ్ల్డ్ ఉండెమో.. నా బ్లడ్ కే ఓ హిస్తేరీ ఉంది’ అంటూ టీజర్లో అదరగొట్టాడు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా 2016 సంక్రాంతికి రిలీజ్ అవ్వనుంది.

అయితే ఈ సంక్రాతికి ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో కూడా వస్తుండటంతో కాస్త ఫ్యాన్స్ లో ఆందోళనలో ఉన్నా రెండు సినిమాల మధ్య మినిమం ఒక వారం గ్యాప్ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. మరి బాబాయ్ అబ్బాయ్ పోటీ పడుతున్న ఈ తరుణంలో విజయం ఎవరిని వరించనుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close