తప్పించుకోలేని విధంగా దొరకిపోయిన అవినాష్ రెడ్డి !

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ నిండా మునిగిపోయినట్లుగా కనిపిస్తోంది. సీబీఐకి వాంగ్మూలం ఇస్తున్న ప్రతి ఒక్కరూ వివేకా హత్య జరిగిన రోజున ఏం జరిగిందో వివరించారు. ఇటీవల దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన అంశాలు వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా అనుమానించేలా చేయగా.., అప్పట్లో పులివెందులలో ఉన్న పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలం మరింత సంచలనంగా మారింది. ఆధారాలు తుడిచేసి బెదిరించారని అప్పటి పులివెందుల సీఐ వాంగ్మూలం! … Continue reading తప్పించుకోలేని విధంగా దొరకిపోయిన అవినాష్ రెడ్డి !