ఎక్స్‌క్లూజీవ్‌: ‘ప్రాజెక్ట్ కె’… ఓ యుగాంతం క‌థ‌!

అప్పుడెప్పుడో… 2012 అనే ఓ హాలీవుడ్ సినిమా వ‌చ్చింది. యుగాంతానికి సంబంధించిన ఫిక్ష‌న‌ల్ స్టోరీ అది. ఈ ప్ర‌పంచం అంత‌మైపోతే.. ఎలా ఉంటుంది? అస‌లు ఏమ‌వుతుంది? అనే పాయింట్ తో న‌డిచిన క‌థ‌. అప్ప‌ట్లో యుగాంతం గురించి కూడా మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. వాటి స్ఫూర్తితో రాసుకొన్న క‌థ అది. అయితే ఆ త‌ర‌వాత ఎవ‌రూ యుగాంతం క‌థ ని ముట్టుకోలేదు. అయితే ప్రాజెక్ట్ కె క‌థ యుగాంతానికి సంబంధించింద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. … Continue reading ఎక్స్‌క్లూజీవ్‌: ‘ప్రాజెక్ట్ కె’… ఓ యుగాంతం క‌థ‌!