టైగర్ ను ఇంప్రెస్ చేశాడా..!

సినిమా పరిశ్రమలో అదృష్టం ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఇక్కడ హిట్ కొడితే చాలు అవకాశాలు అవే తన్నుకువస్తాయి. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న కృష్ణగాడి వీర ప్రేమ గాథ దర్శకుడు హను రాఘవపూడికి ఓ లక్కీ ఆఫర్ తగిలిందని ఫిల్మ్ నగర్ టాక్. హిట్ కొట్టిన దర్శకుడికి అభినందనలతో పాటు అవకాశం ఇచ్చే స్టార్ హీరో ఎన్టీఆర్ హనుతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది.

కృష్ణగాడి సినిమా కథ కథనాల్లో దర్శకుడు చూపించిన కొత్తదనం మెచ్చి తారక్ తన తర్వాత సినిమా హనుతో తీసేందుకు నిర్ణయం తీసుకోనున్నాడట. ఇప్పటికే హను రాఘవపూడి చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడట ఎన్టీఆర్. అందాల రాక్షసి సినిమాతో తన అభిరుచిని తెలియచేసి రెండో సినిమా కృష్ణగాడితో క్రేజీ దర్శకుడిగా అవతరించాడు హను రాఘవపూడి. ఇక తారక్ ఆఫర్ తో అతని స్టార్ దర్శకుడు అవ్వడం ఖాయం.

మరి వస్తున్న ఈ వార్తలు నిజమా కాదా అని తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం హను కృష్ణగాడి సక్సెస్ టూర్ లతో బిజీగా ఉంటే. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ షూట్ కి సిద్ధమయ్యాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close