శివాజీ రాజాకు గుండెపోటు

ప్ర‌ముఖ న‌టుడు శివాజీ రాజా గుండెపోటు కి గుర‌య్యారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని స్టార్ ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. లో బీపీ వ‌ల్ల ఆయ‌న‌కు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని, అది హార్ట్ ఎటాక్ కి దారి తీసింద‌ని, గురువారం ఆప‌రేష‌న్ చేస్తామ‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. హాస్య న‌టుడిగా, కామెడీ విల‌న్ గా ప్ర‌సిద్ధి చెందిన న‌టుడు శివాజీ రాజా. ఒక‌ట్రెండు సినిమాల్లో హీరోగానూ న‌టించారు. ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ కి ఆప్త మిత్రుడు. `మా` అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. ఇటీవ‌ల క‌రోనా వ‌ల్ల బాధ‌ప‌డుతున్న సినీ కుటుంబాల‌కు త‌న వంతు స‌హాయం అందించారు. ఇంత‌లోనే గుండెనొప్పితో ఆసుప‌త్రిలో చేరారు. శివాజీరాజా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న సన్నిహితులు,కుటుంబ స‌భ్యులు కోరుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close