నడుమే నా అందం – ఇలియానా

దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా త్వరగానే స్టార్ రేంజ్ కి ఎదిగింది. ఇక్కడ మంచి ఫాంలో ఉన్నప్పుడే బాలీవుడ్ జంప్ అయిన ఈ సోగయాల సుందరి తనని మొదట చూసినప్పుడు తాను హీరోయిన్ గా పనికిరానని చెప్పారట కొంతమంది. రీసెంట్ గా ఓ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాలను షేర్ చేసుకున్న ఇలియానా.. సినిమా ఆడిషన్స్ లో పాల్గొన్నప్పుడు నువ్వు హీరోయిన్ ఏంటని ఎగతాలి చేశారట. ఆ కసి మీదే చూడచక్కనైన రూపం తెచ్చుకుని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాయని అంటుంది.

అయితే హీరోయిన్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలని.. అవి నాలో లేవని అప్పుడన్న వారంతా ముక్కున వేలేసుకునేలా తనని తాను మార్చుకున్నానని అంటుంది. ఇక తన చిట్టి నడుముతోనే ఆడియెన్స్ అందరిని బుట్టలో పడేసుకున్నానని సోగయాలు పోతుంది ఈ చిన్నది. అంతేకాదు నడుమే నా అందం అంటుంది ఇలియానా. మొన్నటిదాకా నార్త్ లో అదృష్టం పరిక్షించుకున్న గోవా బ్యూటీ అక్కడ ఎంత ప్రయత్నించినా వర్కవుట్ అవ్వట్లేదని మళ్లీ చిన్నగా సౌత్ సినిమాల బాట పట్టింది.

హాట్ లుక్స్ తో ఇటు తెలుగు అటు తమిళ ఆడియెన్స్ కు నిద్రపట్టకుండా చేసిన ఇల్లి బేబీ ప్రస్తుతం అవకాశాల కోసం దర్శక నిర్మాతల చుట్టూ తిరుగుతుంది. మరి అమ్మడికి ఆఫర్ ఇచ్చి ఆదుకునే దర్శకుడెవరో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close