బాలయ్య సినిమాలో ఇలియానా స్పెషల్ ఐటం

సౌత్ సినిమాలకు గుడ్ బై చెప్పి ముంబై వెళ్లిన ఇల్లి బేబ్ కు అక్కడ కూడా షాక్ తగలడంతో మళ్లీ తనకు స్టార్ స్టేటస్ ఇచ్చిన సౌత్ సినిమాలనే నమ్ముకునేందుకు వచ్చింది. అమ్మడు రాగానే అవకాశాలు రాలేదు కాని ఇప్పుడు అందరు ఇలియానా వైపు చూస్తున్నారట. చరణ్ బ్రూస్ లీలోనే ఐటం సాంగ్ మిస్ చేసుకున్న గోవా బ్యూటీ ‘తని ఒరువన్’ తెలుగు రీమేక్ కు సైన్ చేసిందని అంటున్నారు. ఇక ఇదే గాక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఓకే అయ్యిందని టాక్. అయితే ఇవన్ని ఇలా ఉంటే సోయగాల సుందరి ఇలియానాకు మరో లక్కీ చాన్స్ వచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ప్రస్తుతం బాలయ్య బాబు చేస్తున్న సినిమా డిక్టేటర్.. ఇప్పటికే ఆ సినిమాలో అంజలి, సోనాల్ చౌహాన్, అక్షలు ఉండగా మరో బ్యూటీ ఇలియానాని కూడా ఆ సినిమాలో భాగం చేసేస్తున్నాడట బాలకృష్ణ. డిక్టేటర్ సినిమాలో ఐటం సాంగ్ కోసం హీరోయిన్ని వెతుకుతున్నారట. అయితే ఇప్పుడు తెలుగులో చాన్సుల కోసం వెతుకుతున్న గోవా భామ ఇల్లి బేబీని ఐటం సాంగ్ కోసం అడిగే ఆలోచనలో ఉన్నారట డిక్టేటర్ చిత్ర యూనిట్.

ఒకవేళ అమ్మడు ఇది ఒప్పుకుంటే కనుక మళ్లీ లైం లైట్ లోకి వచ్చినట్టే. రీసెంట్ గా నోబ్ లెస్ కి హాట్ ఫోటో షూట్ ఇచ్చిన ఇలియానా దానికి తగ్గ ప్రతిఫలాన్ని చేజిక్కించుకుందని చెప్పొచ్చు. మరి బాలయ్య తో కాలుకదిపే చాన్స్ ఇలియానా కొట్టేస్తుందో లేదో కొద్దిరోజుల్లో తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close