భారత్ పోలీసులు చేయలేని పనిని వాళ్ళు చేశారు!

హైదరాబాద్: భారత పోలీసులు కొన్ని ఏళ్ళుగా చేయలేని పనిని ఆస్ట్రేలియా, ఇండోనేషియా పోలీసులు సంయుక్తంగా చేశారు. ఆ ఇరు దేశాల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో పేరుమోసిన అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను ఇండోనేషియాలోని బాలి నగరంలో అరెస్ట్ చేశారు. ఛోటో రాజన్ గతంలో దావూద్ ఇబ్రహీమ్ ముఠాలో పనిచేశాడు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ ఈ విషాయన్ని నిర్ధారించింది. ఇతనిపై ముంబాయితోసహా పలు నగరాలలో అనేక కేసులు ఉన్నాయి. అక్రమ ఆయుధాలు సరఫరా చేసిన కేసులోకూడా ఇతను నిందితుడు. ఇతను 1995నుంచి పరారీలో ఉన్నాడు. ఇతని అసలు పేరు రాజేంద్ర సదాశివ్ నికల్జే. ఆస్ట్రేలియన్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఇతనిని అరెస్ట్ చేసినట్లు ఇండోనేషియన్ పోలీసులు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close