నషా-2 లో బిపాసా బసు..?

బాలీవుడ్ శృంగార ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా నషా.. ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసి పూనం అందాలను తెలుగు ప్రేక్షకులకు చూపించారు దర్శక నిర్మాతలు. ఇండియా వరల్డ్ కప్ కొడితే తాను న్యూడ్ గా డ్యాన్స్ చేస్తా అని సంచనలన కామెంట్లతో హాట్ బేబ్ అయిన పూనం పాండే. నటించిన మొదటి సినిమా నషా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు కాని సినిమా ప్రేక్షకుల్లోకి బాగానే వెళ్లింది. అయితే ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ గా నషా-2 చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. అమిత్ సక్సేనా తెరకెక్కించిన నషా సినిమాను సురేంద్ర సునేజా, ఆదిత్యా భాటియా నిర్మించారు.

ఈ సీక్వెల్లో మాత్రం హీరోయిన్ ని మార్చే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. నషాతో ఆడియెన్స్ తన బుట్టలో వేసుకున్న పూనం అంతగా పాపులర్ అయ్యింది లేదు. అందుకే ఇప్పుడు ఆ సీక్వెల్ కి హాట్ క్వీన్ బిపాసా బసును తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. వయసులో తనకంటే చిన్నవాడితో శృంగారంలో పాల్గొనే కథతోనే మరళ ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

అయితే మొదట ఈ సీక్వెల్ కి కూడా పూనం ని తీసుకుందామనుకున్నా ఆ హాట్ గాళ్ మాత్రం చేయనన్నదట. అందుకే ఆ ఆఫర్ కాస్త బిపాసాని వరించింది. మరి నషా-2లో బిపాసా ఎలా రెచ్చిపోతుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close