ఏంటీ… జేడీకి పెళ్లా??

జేడీ చ‌క్ర‌వ‌ర్తి… టాలీవుడ్‌లోవెరైటీ ప‌ర్స‌న్‌. ఏది అనిపిస్తే అది మాట్లాడేయ‌డంలో, కాంట్ర‌వ‌ర్సీ స్టేట్‌మెంట్లు ఇవ్వ‌డంలో గురువు రాంగోపాల్ వ‌ర్మ‌నే మించిపోయాడీ శిష్యుడు. న‌టుడిగా ఫ్లాప్ బాట ప‌ట్టిన‌ప్పుడే ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేశాడు. అక్క‌డా క‌ల‌సి రాలేదు. ఇప్పుడు అటు న‌ట‌న‌, ఇటు ద‌ర్శ‌క‌త్వం రెండూ.. జేడీకి హ్యాండిచ్చేశాయి. దాంతో.. ఈ ముదురు బ్ర‌హ్మ‌చారి మ‌న‌సు పెళ్లివైపు మ‌ళ్లింది. జెడీ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాడ‌ట‌. దిల్లీకి చెందిన అమ్మాయితో త్వ‌ర‌లో జేడీ పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని టాక్‌.

నిజానికి జేడీకి పెళ్లంటే ముందు నుంచీ.. కాస్త వెట‌కారం. పెళ్లి మాట ఎప్పుడెత్తినా.. `మీడియా నాకు చాలా పెళ్లిళ్లు చేసింది.చాలామందితో సంబంధాలు అంట‌గ‌ట్టింది. ఇప్పుడు నాకు పెళ్లెందుకు` అనేవాడు. అయితే స‌డ‌న్‌గా జేడీ మ‌న‌సు మార్చుకోవ‌డం వెనుక మ‌త‌ల‌బు ఏమిటో?? ఇంత‌కీ జేడీ వ‌య‌సు ఎంతో తెలుసా?? 46 సంవ‌త్స‌రాలు. మ‌రి అమ్మాయికి ఎంతుందో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close