లాభాల్లో కళ్యాణ్ రామ్ సినిమా..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా షేర్. ఈ సంవత్సరం మొదట్లోనే పటాస్ తో హిట్టు కొట్టిన కళ్యాణ్ రామ్అదే జోష్ తో ఈ షేర్ సినిమా చేశాడు. అయితే పటాస్ ముందు అంత పెద్ద మార్కెట్ లేని కళ్యాణ్ కెరియర్లో అతనొక్కడే తర్వాత అంత పెద్ద హిట్ ఇచ్చింది పటాస్ సినిమా. ఆ సినిమా ఇచ్చిన బిజినెస్ తో మరోసారి ఈ సినిమా హిట్ బాట పట్టించనున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తెలుస్తున్న కథనాల ప్రకారం కళ్యాణ్ రామ్ షేర్ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ బాగా జరిగిందట.

7 కోట్లతో నిర్మించబడ్డ ఈ సినిమా 9 కోట్లకు అమ్ముడవ్వడం అందరికి షాక్ ఇస్తుంది. మల్లిఖారున్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కొమరం వెంకటేష్ నిర్మించారు. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా రిలీజ్ అయిన సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా శాటిలైట్స్, ఏరియా వైజ్ బిజినెస్ అంతా కలుపుకుని ఈ సినిమా ఇప్పటికే తీసిన దానికి కన్నా 2 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టిందట.

రిలీజ్ కు ముందే నిర్మాతని లాభాల్లో ముంచెత్తేలా చేసిన కళ్యాణ్ రామ్ షేర్ ఇక రిలీజ్ తర్వాత సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి ఇంకెన్ని లాభాలను తెచ్చిపెడుతుందో చూడాలి. అన్ని హంగులను ముగించుకుని ఈ సినిమాను ఈ నెల 30న రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు దర్శక నిర్మాతలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close