రాజకీయాల్లోకి కమల్‌హాసన్ ఎంట్రీ …?

✍ తమిళనాట రాజకీయాల్లోకి కమల్‌హాసన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందుకు సంబంధించి తెరవెనుక పనులు చకచకా జరిగి పోయతున్నాయి. ఐతే, ఆయన పార్టీని స్థాపిస్తాడా? లేక మరో పార్టీ తీర్థం తీసుకుంటాడా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

👉 ఆదివారం కమల్‌హాసన్ చెన్నై అళ్వార్‌పేటలోని తన ఆఫీసులో అభిమాన సంఘాల నేతలతో అత్యవసరంగా చర్చలు జరిపాడు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా కమల్‌కు సంఘం నేతలు సూచనలు, సలహాలు ఇచ్చినట్లు సమాచారం.

✍ కమల్ మార్పు వెనుక..

👉 జయలలిత మరణం తర్వాత కమల్‌ స్పీడ్ పెంచాడు. రాష్ట్రంలో ఉద్ధృతంగా సాగిన జల్లికట్టు ఉద్యమానికి తొలుత మద్దతు ప్రకటించాడు.. తనవాణి బలంగా వినిపించాడు. ఈలోగా పన్నీర్‌ సీఎం పదవికి రాజీనామా చేయడం, శశికళ జైలుకి వెళ్లడం, పళనిస్వామి సర్కార్ రావడం వంటి రాజకీయ పరిణామాల సమయాల్లో కమల్‌ స్పందించాడు. తాను రాజకీయల్లోకి రావాలని అభిమానులు ఆహ్వానించవద్దంటూ వ్యాఖ్యానించాడు కూడా! తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమల్‌హాసన్‌ ఎంట్రీపై చర్చ సాగుతోంది. తమిళ ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే, తామే ఆ పని చేస్తామంటూ ప్రకటన చేశాడు. అలాగే కమల్‌కు కోలీవుడ్‌లో బలమైన మద్దతుదారులు వున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో తమిళనాట రాజకీయాల్లో ఇంకెన్ని ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటాయో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close