పవన్ కళ్యాణ్ పై కెటియార్ ఆసక్తికర వ్యాఖ్య

తెలంగాణ మంత్రి కెటిఆర్, రీసెంట్ గా సోషల్ మీడియాలో నెటిజన్స్ తో దాదాపు మూడు గంటలకు పైగా లైవ్ చాట్ చేశారు. రాజకీయ, సినిమా ప్రముఖుల గురించి ఆయన కాస్త సరదాగా మాట్లాడారు. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పదం లో చెప్పమని నెటిజన్లు అడిగినపుడు, ఆయన ఇలా చెప్పారు-

  • ప్రభాస్‌ను – బాహుబలి
  • ఎన్టీఆర్‌ని – పెర్ఫార్మర్
  • మహేష్‌ బాబు – ‘స్క్రీన్ ప్రెజెన్స్‌లో సూపర్ స్టార్’
  • సమంత – తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్, సున్నిత మనస్కురాలు
  • రోహిత్ శర్మ – elegance (సొగసైన )
  • సచిన్ టెండుల్కర్ – లెజెండ్
  • విరాట్ కోహ్లి – swag
  • రేవంత్ రెడ్డి – ఎవరతను?
  • రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం పై – ప్రజలు నిర్ణయిస్తారు
  • పవన్ కళ్యాణ్ – enigma
  • పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు పై – ప్రజలు నిర్ణయిస్తారు

ఇలాంటి సరదా వ్యాఖ్యలే కాక పైప్ లైన్ లో ఉన్న కొన్ని స్కీం ల గురించి కూడా వివరించారు కెటియార్. దాదాపు మూడు గంటలసేపు ట్విట్టర్ ద్వారా ఇంటరాక్ట్ అయిన కెటియార్, పలువురు ఈ వేదిక మీద లేవనెత్తిన ప్రజాసమస్యల గురించి కూడా పాజిటివ్ గా “స్పెసిఫిక్ గా” స్పందించారు. ఒక్కసారి గెలిచిన తర్వాత మళ్ళీ ఎన్నికలవరకు మొహం చాటేసే రాజకీయ నాయకుల మధ్య తన విశిష్టత చాటుకున్నారు కెటియార్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]