రాయ్ లక్ష్మి మరి రెచ్చిపోయింది

సౌత్ భామలంతా ఇక్కడ స్టార్స్ గా క్రేజ్ సంపాధించినా సరే బాలీవుడ్ లో తమ సత్తా చాటాలనుకుంటారు.. అంతేకాదు దాని కోసం సౌత్ ఆడియెన్స్ కు చూపించిన దానికన్నా అక్కడ ఎక్కువ సోయగగాలు చూపిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే బాలీవుడ్ సినిమాల్లో రాణించాలంటే సిగ్గు ఎగ్గు వదిలేయాలని కనిపెట్టేశారు మన భామలు. ఎంతోమంది సౌత్ స్టార్ హీరోయిన్స్ అక్కడ తమ అదృష్టాన్ని పరిక్షించుకుని ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఆ దారిలోనే మరో బ్యూటీ బాలీవుడ్ హాట్ సినిమాతో లక్ చెక్ చేసుకుంటుంది.

రాయ్ లక్ష్మి.. పేరు మారిస్తే ఫేటు మారిద్దని భావించి లక్ష్మి రాయ్ కాస్త రాయ్ లక్ష్మిగా మారింది. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో అడపదడపా కనిపిస్తున్న ఈ భామ సర్దార్ గబ్బర్ సింగ్ లో ఐటం సాంగ్ చేస్తుంది. అయితే ఇదే కాకుండా బీ టౌన్ బోల్డ్ మూవీ జూలీ సీక్వల్ గా వస్తున్న జూలీ-2 లో కూడా నటిస్తుంది. ఆ సినిమాలో రాయ్ లక్ష్మి అన్ని తెగించేసిందట.. సినిమా గురించి వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే అమ్మడు మరి రెచ్చిపోయింది అనిపిస్తుంది.

దీపక్ శివదాసాని దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను తన మత్తులో వేసుకోవాలని చూస్తుంది రాయ్ లక్ష్మి. మరి అమ్మడు చేస్తున్న ఈ హాట్ స్కిన్ షో ఎంతవరకు తనకు లాభాన్ని చేకూర్చుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close