నాగ‌శౌర్య‌… ఆట‌లో అర‌టిపండు

సినిమా అంటేనే హీరో చుట్టూ తిరిగేది. వాళ్ల చుట్టూ హీరోయిన్లు తిరుగుతారు. అయితే అప్పుడ‌ప్పుడూ ఈ సీన్ రివ‌ర్స్ అవుతూ ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు హీరోల్ని ప‌క్క‌న పెట్టి హీరోయిన్లు డామినేట్ చేస్తుంటారు. ఒక్కో సినిమాకి హీరో కంటే హీరోయిన్ గురించే ఎక్కువ మాట్లాడుకొంటుంటారు. ఇప్పుడు ఒక మ‌న‌సు సినిమాకీ అదే జ‌రుగుతోంది. మెగా డాట‌ర్ నిహారిక క‌థానాయిక‌గా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. అంద‌రి చూపూ నిహారిక‌పైనే. అందులో నాగశౌర్య హీరోగా చేస్తున్నాడ‌ని, అత‌నికీ గ‌తంలో కొన్ని విజ‌యాలున్నాయ‌ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మొన్న‌టి ఆడియో ఫంక్ష‌న్ కూడా ట్రాక్ త‌ప్పి బ‌న్నీ స్పీచ్‌పైకి మ‌ళ్లింది. మిగిలిన వాళ్లు నిహారిక గురించి గొప్ప‌గా చెప్పేశారు. వాళ్ల మ‌ధ్య ఆట‌లో అర‌టిపండుగా మిగిలిపోయాడు నాగ‌శౌర్య‌.

రేపొద్దుట‌ సినిమా విడుద‌లైనా అదే ప‌రిస్థితి. ఈ సినిమాలో సంధ్య‌గా క‌నిపించ‌నుంది నిహారిక‌. ఆమె పాత్ర‌.. అందులో ఆమె న‌ట‌న సూప‌ర్బ్ అని తెలుస్తోంది. సినిమా హిట్ట‌యితే ఆ క్రెడిట్ అంతా నిహారిక ప‌ట్టుకెళ్లిపోవ‌డం ఖాయం. అప్పుడు కూడా త‌న‌ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోరు. అందుకే నాగ‌శౌర్య ఇప్పుడు తెగ ఫీల‌వుతున్నాడ‌ట‌, ఈ సినిమా ఒప్పుకోకుండా ఉండాల్సింది అని స‌న్నిహితుల ద‌గ్గ‌ర చెప్పుకొంటున్నాడ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close