సామ్- చై విడాకులు దురదృష్టకరం : నాగార్జున

నాగచైతన్య, సమంతలు విడిపోవటం దురదృష్టకరమని అన్నారు నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున. చై-సామ్‌లు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొడుకు కోడలు విడాకులపై నాగార్జున ట్విటర్‌ వేదికగా స్పందించారు.

”బరువెక్కిన హృదయంతో చెబుతున్న. సామ్‌, చైలు విడిపోవటం దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల పర్శనల్. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి మూమెంట్ వెరీ స్వీట్. సామ్ మా కుటుంబానికి చాలా దగ్గరైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా.’’ అని రాసుకొచ్చారు నాగార్జున.

కొద్ది రోజులుగా సమంత – నాగ చైతన్య విడాకుల అంశం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విడాకుల విషయాన్ని నాగ చైతన్య-సామ్ అధికారికంగా ప్రకటించాడు. ‘ఏం మాయ చేశావే’ సినిమాలో తొలిసారిగా కలసి నటించారు చైతు సామ్. అప్పుడే వీరి మధ్య స్నేహం చిగురించింది. 2017లో వివాహం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఐదేళ్ళు కూడా నిలవలేకపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close