నాని.. సినిమా సూపిత్తాడ‌ట‌

క‌థానాయ‌కుడు నాని మెల్ల‌మెల్ల‌గా జోరు పెంచుతున్నాడు. ఇది వ‌ర‌కు ఓ సినిమా పూర్త‌యితే త‌ప్ప మ‌రో సినిమా టేక‌ప్ చేయ‌ని నాని… ఇప్పుడు రూటు మార్చాడు. చేతిలో ఓ సినిమా ఉండ‌గానే మ‌రో సినిమా కూడా ఓకే చేసి.. ప‌ట్టాలెక్కించేస్తున్నాడు. నాని ఇప్పుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న జెంటిల్‌మేన్‌లో న‌టిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ పూర్తికావొచ్చింది. ఈలోగా మ‌రో సినిమాకి సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. నాని క‌థానాయ‌కుడిగా దిల్‌రాజు ఓ సినిమాని రూపొందించ‌నున్నారు. ఈ చిత్రానికి న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.

రాజ్‌త‌రుణ్‌తో సినిమా చూపిస్త మావ.. అంటూ వినోదాలు పంచిన ద‌ర్శ‌కుడు న‌క్కిన త్రినాథ‌రావు. ఇప్పుడు నాని కోసం ఓ క‌థ రెడీ చేశారు. ఇదికూడా రొమాంటిక్‌, కామెడీ ల‌వ్‌స్టోరీనేన‌ట‌. వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల్ని ఎంచుకొంటున్న నాని.. ఈసారి త్రినాథ‌రావు చెప్పిన క‌థ‌కు బౌల్డ్ అయ్యాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close