ప్రజాసేవలోకి నారా భువనేశ్వరి!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య, దివంగత ఎన్‌టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరి ఇవాళ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తన తండ్రి ఎన్‌టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న నిర్వహించే రక్తదాన శిబిరం విశేషాలను తెలియజేశారు. తెలుగు జాతికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన మహనీయుడు ఎన్‌టీఆర్ అని అన్నారు. ఆ మహానుభావుడికి కూతురుగా పుట్టటం తన అదృష్టమని చెప్పారు. రక్తదానంపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. తాము నిర్వహించబోతున్న రక్తదాన శిబిరంలో ఎన్‌టీఆర్ అభిమానులందరూ పాల్గొనాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాలలోనూ 200 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మొత్తానికి భువనేశ్వరి ఇవాళ మీడియాతో మాట్లాడటంతో చంద్రబాబు కుటుంబ సభ్యులందరూ పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చేసినట్లయింది. కొద్ది రోజుల క్రితం లోకేష్ భార్య బ్రహ్మణి ఎన్‌టీఆర్ ట్రస్ట్ తరపున అందించే ఉచిత జాబ్ కోచింగ్ గురించి, మోడల్ స్కూల్స్ గురించి మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భువనేశ్వరి కూడా బయటకు రావటంతో ఫ్యామిలీ అంతా ప్రజా సేవలో నిమగ్నమయినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close