స్పందనా రాహిత్యమే జాతీయ విధానం ఎవరికీ పట్టని రైతు ఆత్మహత్యలు

నెలకొనివున్న పరిస్ధితులమీద నిర్వేదం, భవిష్యత్తు మీద నిరాశ, నిర్ణయం తీసుకోవలసిన వారిలో పట్టించుకోనితనం 20 ఏళ్ళుగా దేశమంతటా దాదాపు 3 లక్షల వేలమంది వ్యవసాయదారుల ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఇందులో 2 లక్షల మంది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘర్, తెలంగాణా రాష్ట్రాల వారే! మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు అత్యధికంగా వున్నాయి. అక్కడ గత 30 రోజుల్లో 100 మంది వ్యవసాయదారులు ఆత్మహత్య చేసుకున్నారు.తెలంగాణాలో 4 నెలల్లో 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు … Continue reading స్పందనా రాహిత్యమే జాతీయ విధానం ఎవరికీ పట్టని రైతు ఆత్మహత్యలు