నందమూరి మోక్ష‌జ్ఞ‌ బర్త్ డే సందర్భంగా భారీ ఎత్తున సేవాకార్యక్రమాలు

నందమూరి మోక్ష‌జ్ఞ‌ బర్త్ డే సందర్భంగా భారీ ఎత్తున సేవాకార్యక్రమాలను నిర్వహించనున్న ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యండ్స్
నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్ష‌జ్ఞ‌ ఈ సెప్టెంబర్ 6న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. త్వరలోనే తెరంగేట్రం చేయనున్న ఈ నందమూరి నటవారసుడి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యాండ్ ఐదు తెలుగు రాష్ట్రాల్లో 200 ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తూ భారీ ఎత్తున సేవాకార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్, ఛైర్మన్ జగన్ మోక్ష‌జ్ఞ‌ కోసం ప్రత్యేకంగా వినాయక పూజ కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు నిర్వహింపబడతాయి.

బళ్ళారిలో మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరం, క్యాన్సర్ అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వివిధ కాలేజీలకు చెందిన ఇంజీరింగ్, ఎం.బి.ఎ సహా యువత సేవాకార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి నందమూరి అభిమానులు ఈ మెడికల్ క్యాంప్, మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదానం, హాస్పిటల్ లోని రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close