పవన్ ఫ్యాన్స్‌తో పెట్టుకున్న లక్ష్మీరాయ్

హైదరాబాద్: సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ అవకాశం లభించినందుకు సంబరపడుతున్న లక్ష్మీరాయ్‌, ఆ ఆనందంలో చేసిన పొరపాటు ఆమెకు గ్రహపాటై కూర్చుంది. గబ్బర్‌సింగ్ చిత్రంలో షూటింగులో పాల్గొంటున్న దగ్గరనుంచి దానికి సంబంధించిన ఏదో ఒక ఫోటోను ట్విట్టర్‌లో పెడుతూ వస్తోంది. ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సెట్‌‍లో దిగిన ఫోటోను పెట్టింది. దీనంతటితో పవన్ ఫ్యాన్స్ ఆమెను పెద్ద సంఖ్యలో ఫాలో అవటం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే గబ్బర్‌సింగ్ సెట్లో ఆమెకు ఒక చిన్న కుక్కపిల్ల దొరికింది. ముద్దుగా ఉండటంతో దానిని పట్టుకుని ఫోటోలు దిగి ట్విట్టర్‌లో పెట్టింది. దానికి పేరు సూచించమని కోరింది. మరి ఎవరైనా సూచించారో, తానే నిర్ణయించిందోగానీ ఆ కుక్కపిల్లకు సర్దార్ అని పేరు పెట్టింది. ఇది పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. కుక్కపిల్లకు తమ హీరో పేరు పెట్టటమేమిటని మండిపడుతున్నారు. ట్విట్టర్‌లో ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close