హైద‌రాబాద్‌లో ప‌వ‌న్ గృహ ప్ర‌వేశం

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఆస్తుల కంటే అప్పులే ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. మొన్న‌టికి మొన్న అఫిడ‌విట్‌లో కూడా 33 కోట్ల అప్పులు చూపించారు. త‌న ఆస్తుల్ని సినిమాల కోస‌మో, ఆప్తుల కోస‌మో అమ్ముకోవ‌డం ప‌వ‌న్‌కి అల‌వాటే. అయితే… లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. ప‌వ‌న్ త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో గృహ ప్ర‌వేశం చేయ‌బోతున్నాడు. మాదాపూర్ స‌మీపంలో ప‌వ‌న్ ఓ ఇల్లు క‌ట్టిస్తున్నాడు. ఈనెల 6న గృహ ప్ర‌వేశానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ప‌వ‌న్ ఎన్నిక‌ల హ‌డావుడిలో బిజీగా ఉన్నాడు. అయితే.. ఆ ఒక్క‌రోజు తీరిక చేసుకుని గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకుంటాడు. ప‌వ‌న్ ఎన్నికల హ‌డావుడిలో బిజీగా ఉంటే… ఇక్క‌డ ఆ ఇంటికి సంబంధించిన కీల‌క‌మైన ప‌నుల్ని మిత్రుడు త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడ‌ని వినికిడి. గృహ ప్ర‌వేశానికి అతి కొద్దిమంది ప్ర‌ముఖులే వ‌స్తార‌ట‌. సినిమా అతిథుల‌కు అస్స‌లు చోటు లేదు. కానీ.. త్రివిక్ర‌మ్ హాజ‌రు మాత్రం కంప‌ల్స‌రీ!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close