ప‌వ‌న్ – క్రిష్‌.. అప్ డేట్స్‌

ప‌వ‌న్ క‌ల్యాణ్ – క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈరోజే ఈ చిత్రానికి కొబ్బ‌రికాయ కొట్ట‌నున్నారు. ఉద‌యం 7.30.ల‌కు ముహూర్తం నిర్ణ‌యించారు. పూజా కార్య‌క్ర‌మాల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రు కానున్నారు. అయితే రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం ఫిబ్రవరి 4 నుంచి మొద‌లుకానుంది. తొలి షెడ్యూల్‌లో ప‌వ‌న్ లేకుండానే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. పింక్ సినిమాలో ప‌వ‌న్ పార్ట్ పూర్తయ్యాకే.. ఈ సినిమా షూటింగ్ లో పాలుపంచుకున్నాడు. హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సినిమా కోసం కొన్ని సెట్స్ ని రూపొందించారు. తొలి షెడ్యూల్ మొత్తం అక్క‌డే జ‌ర‌గ‌బోతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్ కేటాయించారు. కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క‌థానాయిక‌లు, ఇత‌ర న‌టీన‌ట‌లు సాంకేతిక నిపుణుల వివ‌రాలు తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close