వీరయ్య పూనకాలు లోడైనట్లే

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ దర్శకుడు బాబీ ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ విడుదలయ్యాయి. తాజాగా పూనకలు లోడింగ్ పాటని విడుదల చేశారు. ది ఈజ్ నాట్ ఏ మాస్ సాంగ్.. ది ఈజ్ మెగామాస్ సాంగ్” అంటూ దేవిశ్రీ వాయిస్ తో మొదలైన పాట .. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ లో ”డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్” అనడం మంచి ఉత్సహాన్ని ఇచ్చింది.

‘పూనకాలు లోడింగ్’ పాటని దేవిశ్రీ ప్రసాద్ మెగామాస్ జాతరలా కంపోజ్ చేశారు. పాట ఫస్ట్ హాఫ్ లో చిరంజీవి తన మాస్ డ్యాన్సులతో మెస్మరైజ్ చేయగా.. సెకండ్ హాఫ్ లో రవితేజ ఎనర్జీ రెట్టింపు చేశారు. మెగాస్టార్, మాస్ మహారాజా కలసి చేసిన డ్యాన్స్ చేయడం ఓ పండగలానే వుంది. మాస్ డ్యాన్స్ తో పాటు ఫ్లూట్ బిట్ కి వేసిన సిగ్నేచర్ స్టెప్స్ బావున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బావుంది. రోల్ రిడా ఫన్నీ లిరిక్స్ ఇచ్చారు. మొత్తానికి ఈ పాట వీరయ్య జోష్ రెట్టింపు చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

6 COMMENTS

  1. .ఎంత ఏదిగిన ఒదిగి ఉన్న వాడి ఆరచేతులోకీ ఆకాశం దిగ్గి వస్తుంది అంటా , అలాంటోడే * *    మెగాస్టార్ చిరంజీవి ** …  అప్పుడు ఇప్పుడు ఎవరెస్ట్ లా  * చిరంజీవి * అలాగే ఉన్నాడు … చిరంజీవీ పై గుద్ద మంటతో  మొరిగ్గే కుక్కలు  కొంత మంది కుక్క చావు చాస్థే  ఇంక కొన్ని  కుక్కల ఏమో అవినీతి 420 కేసులలో ఇరుక్కోన్నారు 

  2. .ఎం త ఏ ది గి న ఒ ది గి  ఉన్న వా డి

    ఆ రచే తులోకీ  ఆ కా శం  ది గ్గి వ స్తుం ది

    అం టా , అ లాం టో డే * *    మె గా స్టా ర్ చి రం జీ వి ** …  అ ప్పు డు ఇ ప్పు డు ఎ వ రె స్ట్ లా 

     * చి రం జీ వి * అ లా గే  ఉ న్నా డు … 

    * చి రం జీవీ పై  * గు ద్ద మం టతో   మొ రి గ్గే

    కు క్కలు   కొం త మం ది  కు క్క  చా వు  చా స్థే ,    ఇం క కొ న్ని   కు క్క ల  ఏ మో

    అ వి నీ తి  4 2 0  కే సు లలో  ఇ రు క్కోన్నా రు 

Comments are closed.