500 యూ ట్యూబ్ ఛాన‌ళ్ల‌పై పూన‌మ్ కౌర్ కేసు

సోష‌ల్ మీడియా వ‌ల్ల ఎంత మంచి ఉందో, అంత‌కంటే ఎక్కువ చెడే క‌నిపిస్తోంది. గాసిప్పుల పేరుతో ఉన్న‌వీ లేనివీ రాసేస్తున్నారు. దానివ‌ల్ల న‌టీన‌టుల మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయి. వ్య‌క్తిగ‌తంగానూ వాళ్లెంతో మాన‌సిక వేద‌న‌కు గుర‌వుతున్నారు. తాజాగా న‌టి పూన‌మ్ కౌర్ పై కొన్ని యూ ట్యూబ్ ఛాన‌ళ్లు అస‌త్య‌వార్త‌ల్ని ప్ర‌సారం చేస్తున్నాయి. దీనిపై పూన‌మ్ కౌర్ ఫైర్ అయ్యింది. ఇలాంటి ఛాన‌ళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. దాదాపు 500 యూ ట్యూబ్ ఛాన‌ళ్ల‌ను ప్ర‌స్తావిస్తూ, వాటి పేర్ల‌తో స‌హా.. ఫిర్యాదు చేసింది. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై వేధింపులకు పాల్పడిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close