ప్రియాంకా ఏంటి ఇలా రెచ్చిపోయింది

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా అంటే బీ టౌన్ ప్రేక్షకులకు సెపరేట్ క్రేజ్. అయితే ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ సినిమాల నుండి హాలీవుడ్ వైపు చూస్తుందని తెలుసు. దాని కారణం తనకు హాలీవుడ్ క్వాంటికో సీరీస్ టివి షోలో ఛాన్స్ రావడమే. వచ్చింది టివి సీరియల్ ఛాన్సే అయినా ప్రియాంకా అసలు బాలీవుడ్ ని పట్టించుకోవట్లేదని ఓ రూమర్ వస్తుంది. అది పక్కన పెడితే రీసెంట్ గా ఆ షోకి సంబంధించిన స్టిల్స్ లో హాట్ బికినీతో దర్శనమిచ్చిన ప్రియాంకా కార్ లో సెక్స్ చేస్తూ ఉన్న వీడియో రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.

ప్రియాంకా ఏంటి మరి ఇంతలా రెచ్చిపోయింది అని అనుకున్నారు ఆ వీడియో చూసిన వారంతా. అయితే అది చాలదన్నట్టు ఆమె నటిస్తున్న హాలీవుడ్ సీరియల్ నుండి మరో వీడియో రిలీజ్ చేసింది ప్రియాంక. షవర్ కింద సరస సల్లాపాల్లో తేలియాడుతున్న ప్రియాంకని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు బీ టౌన్ ప్రేక్షకులు. తన సహనటుడితో ఏమాత్రం సిగ్గు పడకుండా అదరచుంభనాల్లో మునిగి తేలుతున్న ప్రియాంకా శృంగారం ప్రియులను భలే ఎంటర్టైన్ చేస్తుంది.

టివి షోకే ఇలా రెచ్చిపోతే ఒకవేళ సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించాల్సి వస్తే ప్రియాంకని ఆపలేమేమో అని అనుకుంటున్నారు సిని ప్రముఖులు. ఏది ఏమైనా హాలీవుడ్ వాతావరణానికి అమ్మడు బాగా అలవాటు పడ్డట్టుంది అందుకే ఇలా రెచ్చిపోతుంది. మరి చూస్తుంటే షో తర్వాత కూడా అక్కడ ఇలానే సినిమాల్లోనో, సీరియల్స్ లోనే కంటిన్యూ చేసేట్టు ఉంది తప్పా బాలీవుడ్ కి వచ్చే ఆలోచన లేదనిపిస్తుంది.

[youtube https://www.youtube.com/watch?v=BLdElRst1AI&w=560&h=315]

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close