ద‌ర్శ‌కేంద్రుడి ‘సీత చెప్పిన రామాయ‌ణం’

రామాయ‌ణ‌, మ‌హా భార‌త గాధ‌ల్ని ఎన్నిసార్లు చెప్పినా – అందులో ఏదో ఓ కోణం మిగిలే ఉంటుంది. ఆఖ‌రికి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కూడా అందులో పాయింట్లు తీసుకుని, వాటి ఆధారంగా రూపొందించిన‌వే. ఇప్ప‌టి ఆధునిక ప‌రిజ్ఞానంతో రామాయ‌ణ‌, మ‌హాభార‌త గాథ‌ల్ని తీస్తే… మరింత‌గాజ‌నాల‌కు చేరువ అవుతుంద‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల న‌మ్మ‌కం. అందుకే.. రాజ‌మౌళి మ‌హాభార‌తం పై దృష్టి పెట్టాడు. ఎప్ప‌టికైనా మ‌హాభార‌తం తీస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇప్పుడు రాజ‌మౌళి గురువు.. రాఘ‌వేంద్ర‌రావు రామాయ‌ణం తీయ‌డానికి రెడీ అయ్యారు.

రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వంలో రామాయ‌ణం రూపుదిద్దుకోనుంది. అయితే.. ఇది రామాయ‌ణంలో మ‌రో కోణం. మొత్తం రామాయ‌ణ గాధ‌ని సీత కోణంలో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనికి `సీత చెప్పిన రామాయ‌ణం` అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాకి సంబంధించి క‌థ సిద్ధ‌మైంది. దీన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెర‌కెక్కించాల‌న్న‌ది ద‌ర్శ‌కేంద్రుడి సంక‌ల్పం. రాముడు. ల‌క్ష్మ‌ణుడు, హ‌నుమంతుడు, రావ‌ణాసురుడు పాత్ర‌లు చాలా కీల‌కం కాబ‌ట్టి. ఆయా పాత్ర‌ల్లో హీరోలే క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే అధికారిక వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close